లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి నటించిన "విక్రమ్" సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 241.11 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అతిధి పాత్రలో కనిపించనున్నాడు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ అండ్ ఆర్ మహేంద్రన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఏరియా వైస్ కలెక్షన్స్:::
నైజాం –4.69కోట్లు
సీడెడ్ -1.46కోట్లు
UA -1.59కోట్లు
ఈస్ట్ –85L
వెస్ట్ -57L
గుంటూరు -75L
కృష్ణ -80L
నెల్లూరు -41L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్:11.12 కోట్లు (19.91 కోట్లు గ్రాస్)
తమిళనాడు -93.30కోట్లు
తెలుగు రాష్ట్రాలు –19.91కోట్లు
కర్ణాటక -16.30కోట్లు
కేరళ -24.10కోట్లు
ROI -4.85కోట్లు
ఓవర్సీస్ –82.65కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ –241.11 కోట్లు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa