ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'పక్కా కమర్షియల్' మూవీ షూటింగ్ పూర్తి

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 10, 2022, 08:54 PM

టాలీవుడ్ మాస్ యాక్షన్ హీరో గోపీచంద్ - మారుతీ కాంబోలో రాబోతున్న చిత్రం 'పక్కా కమర్షియల్'. ఇందులో రాశీఖన్నా కధానాయిక. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. జెక్స్ బిజోయ్ సంగీతమందించారు. ఎప్పుడో స్టార్ట్ ఐన ఈ సినిమా పలు కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది తాజాగా పక్కా కమర్షియల్ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయింది. చిత్ర బృందం గుమ్మడికాయ కొట్టి కేక్ కట్ చేశారు. ఈ సినిమా జూలై 1న రిలీజ్ కానుంది. 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa