ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'7 డేస్ 6 నైట్స్' సినిమా ట్రైలర్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 11, 2022, 12:51 PM
సుమంత్ అశ్విన్, మెహెర్ చాహల్, రోహన్, కృతిక శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన '7 డేస్ 6 నైట్స్' సినిమా ట్రైలర్ శనివారం విడుదలైంది. ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు గొల్లపూడి సమర్థ్ సంగీతం అందించారు. ఈ సినిమా జూన్ 24న విడుదల కానుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com