అందంగా ఉంటుంది. అద్భుతంగా నటిస్తుంది. రీతూ వర్మ, కెరీర్ లో విజయాలు అందుకుంది. కానీ స్టార్ హీరోయిన్ కావాలంటే అవి సరిపోవు. అందుకే రూటు మారు స్తోంది. మెల్లమె ల్లగా గ్లామర్ డోస్ పెంచుతోంది. ఆ మధ్య షర్ట్ బటన్స్ తీసేసి అందాలు ఆరబోసింది. ఆ తర్వాత రెట్రో లుక్ లో సడన్ సప్రైజ్ ఇచ్చింది. తాజాగా కలర్ ఫుల్ డ్రెస్ లో కిల్లింగ్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది రీతూ. దానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. గత ఏడాది ఆమె నటించిన టక్ జగదీష్, వరుడు కావలెను ప్రేక్షకులను అల రించాయి. ప్రస్తుతం ఒకే ఒక జీవితం. ఆకాష్ సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండు కూడా ద్విభాషా (తెలుగు-తమిళ్) చిత్రాలు. ఇవేగాక 'ధృవ నచ్చతిరం' అనే తమిళ సినిమాలో నటిస్తోంది రీతూ.