ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నైనా గంగూలీ హాట్ పోజు

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 15, 2022, 12:03 PM

రామ్ గోపాల్ వర్మ వెలుగులోకి తెచ్చిన అందం నైనా గంగూలీ. 'వంగవీటి' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. జోహార్, పరంపర, మళ్లీ మొదలైంది, డేంజర్స్ చిత్రాల్లో నటించింది. మధ్యలో హిందీ, బెంగాలీ సినిమాల్లోనూ మెరిసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో సినిమాలేవీ లేవు. ఈ ఖాళీ సమయంలో మస్త్ గా రెచ్చిపోతుంది. హాట్ హాట్ గా ఫోటో షూట్స్ చేస్తోంది. తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో అందాలు ఆరబోసింది. 'రూల్ ది డే అంటూ కాన్ఫిడెంట్ చూపించింది. ఈ బెంగాలీ బ్యూటీ ధైర్యం ఆర్జీవీనే. ఆయన మరో అవకాశం ఇవ్వకపోతారా ? అని ఎదురు చూస్తోంది



 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa