తెలంగాణ పోరి అనన్య నాగళ్ల 'మల్లేశం' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' తో పాపులర్ అయింది. నితిన్ 'మాస్టోలో మెరిసింది. ఆమె నటించిన 'శాకుంతలం' సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. మరిన్ని అవకాశాల కోసం అనన్య ఆగమాగం అయితలేదు. ఏది పడితే అది చేయడం లేదు. మంచి కథల కోసం ఎదురు చూస్తోంది. ఈ గ్యాప్ లో సరదాగా ఫోటో షూట్స్ అయితే చేస్తోంది. చీరలో కనిపించినా.. ట్రెండీ వేర్ లో మెరిసినా.. తన సన్నని నడుము అందాలతో ఆకట్టుకుంది. తాజాగా పొట్టి డ్రెస్ లో బాగానే పోజులు కొట్టింది. ఈసారి బ్యాక్ అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
Hello, summer dress vibes @AnanyaNagalla #AnanyaNagalla pic.twitter.com/MbRrhpL77Y
— Shreyas Media (@shreyasgroup) June 18, 2022