మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ పర్ ఫెక్ట్ ఫిగర్. గ్లామర్ హీరోయిన్ కి కావాల్సిన అన్ని కొలతలు ఆమె సొంతం. అందుకు తగ్గ ట్టుగానే ఆఫర్లు కూడా అందుకుంది. చేసిన ఏడు సినిమాలతో నాలుగు బాషలను కవర్ చేసింది. మలయాళం, కన్నడ, తమిళ్, హిందీ బాషల్లో నటించింది. విజయ్, దుల్కర్ సల్మాన్, ధనుష్ లాంటి స్టార్ హీరోలతో రొ మాన్స్ చేసింది. సీనియర్ సూపర్ స్టార్స్ స్టార్ రజనీకాంత్, మమ్ముట్టి సినిమాల్లో నటించింది.కానీ చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి పడలేదు. మాస్టర్, మారన్ ప్లాప్ సినిమాలుగా మిగిలిపోయాయ్. ప్రస్తుతం బాలీవుడ్ లో చేస్తున్న 'యుద్ర' సినిమాపైనే ఆశలన్ని పెట్టుకుంది. ఈ సినిమా హిట్టయితే.. అక్కడ మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశపడు తుంది. ఈ లోపు తనదైన శైలిలో గ్లామర్ షో కంటిన్యూ చేస్తోంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది.