శ్రీముఖి ఈ మధ్య షోస్ లో రచ్చ చేయడమే కాదు ఇన్స్టాగ్రామ్ లో కూడా హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అందరినీ కిక్కిస్తోంది. శ్రీముఖి తన యాంకరింగ్ తో, క్యూట్ లుక్స్ తో అందరినీ మైమరిపిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్ డేట్స్ తో శ్రీముఖి తన ఫాన్స్ కి టచ్ లో ఉంటూనే ఉంటుంది. అలాంటి శ్రీముఖి ఇప్పుడు హాట్ పిక్స్ తో ఆడియన్స్ మతి పోగొడుతోంది. "అప్పుడే వీకెండ్ వచ్చేసిందా ?! " అనే టైటిల్ పెట్టి స్విమ్మింగ్ పూల్ లో బ్లాక్ డ్రెస్ తో లిల్లి ఫ్లవర్స్ ని పట్టుకున్న ఫొటోస్ ని తన ఇన్స్టా పేజీ లో షేర్ చేసింది. నైస్ పిక్చర్స్, నాకు ఫ్లవర్స్ వద్దు నీ నవ్వు కావాలి అంటూ నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.