విష్ణు మంచు హీరోగా నటిస్తున్న సినిమా 'జిన్నా'. ఈ సినిమాకి ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో వెన్నల కిషోర్, చమ్మక్ చంద్ర, రఘు బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా టాప్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఈ సినిమాలోని ఒక పాటకి డాన్స్ కంపోజ్ చేస్తున్నారు. ఈ సినిమాని 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ, అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa