ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పృథ్వీరాజ్ 'కడువా' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 21, 2022, 10:35 PM

మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తున్న సినిమా 'కడువా'. ఈ సినిమాకి షాజీ కైలాస్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాని పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్, మేజిక్ ఫ్రేమ్‌లు బ్యానర్లు నిర్మించాయి.ఈ సినిమాని మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీలో విడుదల చేయనున్నారు. ఈ  సినిమా జూన్ 30 విడుదల కానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa