రాఘవ లారెన్స్ హీరోగా నటించిన సినిమా 'రుద్రుడు'. ఈ సినిమాకి కతీర్ సేన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.ఈ సినిమాల్లో శరత్ కుమార్ కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని జూన్ 23న సాయంత్రం 5.45 గంటలకు విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు, తమిళంలో రిలీజ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa