ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఎఫ్ 3' 28 రోజుల వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 25, 2022, 11:59 AM

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా భాటియా అండ్ మెహ్రీన్ పిర్జాదా నటించిన "ఎఫ్3" సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 55.62 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్ :::
నైజాం –18.52కోట్లు
సీడెడ్ -6.31కోట్లు
UA -6.39కోట్లు
ఈస్ట్ –3.48కోట్లు
వెస్ట్ -2.50కోట్లు
గుంటూరు –3.37కోట్లు
కృష్ణ –2.97కోట్లు
నెల్లూరు –1.78కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలెక్షన్స్: 45.32కోట్లు (73.15కోట్ల గ్రాస్)
KA+ROI: 3.11కోట్లు
OS: 7.19కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్: 55.62కోట్లు (93.60కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa