ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'విరాట పర్వం' వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 25, 2022, 12:03 PM

వేణు ఊడుగుల దర్శకత్వంలో టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి, సాయి పల్లవి నటించిన 'విరాట పర్వం' సినిమా జూన్ 17, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యింది. ఈ పీరియాడికల్ డ్రామా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 4.00 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్:::
నైజాం -1.31కోట్లు
సీడెడ్ -23L
UA -29L
ఈస్ట్ –19L
వెస్ట్ -13L
గుంటూరు -19L
కృష్ణ -17L
నెల్లూరు -9L
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ టోటల్ కలెక్షన్స్:2.60కోట్లు (4.28 కోట్ల గ్రాస్)
KA + ROI: 0.32కోట్లు
OS: 1.08కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్:4.00కోట్లు (6.90 కోట్లు గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa