తెలుగు చిత్ర పరిశ్రమలో గాయనీ గాయకులుగా శ్రావణ బార్గవి, హేమచంద్ర చాలా ఫేమస్ అయ్యారు. ప్రేమించి, పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి పీటలు ఎక్కారు. 2013లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంటకు ప్రేమకు గుర్తుగా 2016లో కుమార్తె జన్మించింది. ఎంతో హాయిగా సాగుతున్న వీరి జీవితంలో ఏం జరిగిందో తెలియదు గానీ, వీరు తమ వివాహ బంధానికి స్వస్తి పలకనున్నట్లు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa