అరుణ్ విజయ్ హీరోగా నటించిన సినిమా 'ఏనుగు'.ఈ సినిమాకి 'సింగం' సిరీస్ డైరెక్ట్ చేసిన హరి దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయినిగా నటించింది. తాజాగా ఈ సినిమా ప్రముమోషన్స్ లో భాగంగా ప్రోమోని విడుదల చేసారు చిత్ర బృందం. ఈ సినిమా పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది.ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు శ్రీమతి బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా జులై 1న రిలీజ్ కాబోతుంది.