మృణాళిని రవి లక్కీ హీరోయిన్. తమిళ్, తెలుగులోనూ ఆమెకు సూపర్ ఎంట్రీ లభించింది. సూపర్ డీలక్స్, గద్దలకొండ గణేష్ తో విజయాలు అందుకుంది. అందం, అభినయంతో ఆకట్టు కుంది. నటిగా బిజీగానే గడుపుతోంది. కానీ స్టార్ డమ్ దక్కడం లేదు. ఇందుకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.. ఈ ముద్దుగుమ్మ. గ్లామర్ హీరోయిన్ గా రాణించాలని ఆశ పడుతోంది. అలాంటి పా త్రలు దక్కించుకునే క్రమంలో హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తోంది. తనలోని గ్లామర్ ను అన్ని యాంగిల్స్ లో చూపించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ట్రెండీ లుక్ లో ఫ్రంట్ & బ్యాక్ అందాలను ఆరబోసింది. ఇక చియాన్ విక్రమ్ కు జంటగా ఆమె నటించిన 'కోబ్రా' రిలీజ్ కు రెడీగా ఉంది. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
She is clothed in strength & dignity and she laughs without fear of future pic.twitter.com/4TD487KuER
— mirnalini (@mirnaliniravi) July 3, 2022