ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నందమూరి కళ్యాణ్ రామ్ తన కొత్త సినిమాని ప్రకటించారు.ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ సినిమా చేయనున్నారు. కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు. బింబిసార సినిమా విషయానికి, అధిక బడ్జెట్ సోషియో-ఫాంటసీ యాక్షన్ చిత్రం ఆగస్టు 5న రాబోతోంది. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు.