ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో బాలీవుడ్ సినిమాలో సమంత?

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 07, 2022, 01:01 PM
నాగచైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత వరుసగా సినిమాలు చేస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు ఐటెం సాంగ్స్ కూడా చేస్తోంది. తాజాగా సమంత మరో బాలీవుడ్ సినిమాకు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయుష్మాన్​ ఖురానా హీరోగా తెరకెక్కనున్న సినిమాలో సమంత నటించనుందట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సమంత తన ప్రొడక్షన్ లో ఓ సినిమా చేస్తున్నట్లు నటి తాప్సి ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa