దక్షిణాదిలోని టాలెండెట్ హీరోయిన్లలో నిత్యామీనన్ ఒకరు. సినిమాలు, వెబ్‌సిరీస్‌లో, టీవీ షోలతో ఆమె ప్రస్తుతం బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె పెళ్లి చేసుకోనుందనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఓ ఇంగ్లీషు పత్రిక కథనం ప్రకారం ఆమె మలయాళీ సినీ హీరోను వివాహమాడనున్నట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాలు కూడా వీరి పెళ్లికి ఓకే చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై నిత్యామీనన్ స్పందించాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa