హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న సినిమా 'లైగర్'. ఎనర్జిటిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుంది.
ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 21వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అనన్య పాండే ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఆగస్టు 25న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa