జీరో సైజ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కనిపించేది కరీనా కపూర్. పోరగాళ్ల కలల రాణిగా నీరా జనాలు అందుకుంది. ఆ తర్వాత పెళ్లి... పిల్లలు పుట్టడంతో బెబో బాగా బరువు పెరిగింది. అయితే 'లాల్ సింగ్ చద్దా' కోసం కరీనా బరువు తగ్గింది. మును పటిలా సన్నజాజిలా కానున్నా..ఫిట్ గా తయారైంది. దీంతో కెమెరా ముందుకొచ్చి మును పటిలా హాట్ హాట్ గా పోజులు కొట్టింది. బ్లాక్ డ్రెస్ లో మునుపటి బెబో ను గుర్తు చేసింది.