నితిన్, కృతిశెట్టి జంటగా నటిస్తున్న మాచర్ల నియోజకవర్గం నుండి నిన్న సాయంత్రం ఆరు గంటలకు విడుదల కావాల్సిన 'క్యూటీ థండరో' అనే లిరికల్ సాంగ్ ఈ రోజుకు వాయిదా పడింది. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఏకంగా ఆ పాట పూర్తి వీడియో సాంగ్ ను రిలీజ్ చెయ్యబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. గతంలో ఈ సినిమా నుండి విడుదలైన రా రా రెడ్డి అనే ఐటెం సాంగ్ సూపర్ డూపర్ హిట్టైన విషయం తెలిసిందే.
ఎడిటర్ నుండి డైరెక్టర్ గా మారిన MS రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 12వ తేదీన విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa