కింగ్ నాగార్జున తన 100వ సినిమాను బ్లాక్ బస్టర్ గా మలిచేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం డైరెక్టర్ మోహన్ రాజాతో జత కట్టనున్నాడు. అయితే, ఈ సినిమాలో అఖిల్ కూడా ముఖ్య పాత్రలో నటించనున్నాడట. ప్రస్తుతం మోహన్ రాజా.. మెగాస్టార్ చిరంజీవితో 'గాడ్ ఫాదర్' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సిసింద్రీ తర్వాత మనం, మళ్లీ ఇప్పుడు 100వ సినిమాలో అఖిల్.. తన తండ్రితో నటించనున్నాడు.