విశ్వనటుడు కమల్ హాసన్ - క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఇండియన్ సినిమా రావడం, ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిలవడం తెలిసిన విషయమే. ఈ మూవీకి సీక్వెల్ సిద్ధమవుతున్న విషయం కూడా తెలిసిందే.
ఐతే, లేటెస్ట్ గా ఈ రోజు నుండే ఇండియన్ 2 సెట్స్ లోకి హీరోహీరోయిన్లు కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ అడుగుపెట్టారు. వీరిద్దరి కాంబో సీన్స్ ను ఈ షెడ్యూల్ లో తెరకెక్కిస్తారు.
ఈ షెడ్యూల్ ఫినిష్ ఐన వెంటనే, శంకర్ రాంచరణ్ మూవీకి సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ పై వర్క్ మొదలెడతారు.