నటి పూనమ్ పాండే మరోసారి తన హాట్ లుక్స్‌తో సోషల్ మీడియాను హీటెక్కించింది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో కుర్రకారు మతులు పోగొట్టేలా బ్యాక్‌లెస్ బికినీలో దర్శనమిచ్చింది. అందాల ఆరబోతలో ముందుండే పూనమ్ పాండే తాజా వీడియోతో ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను చూపు తిప్పుకోనీయడం లేదు. కొత్త తరహా బికినీలో ఆమె చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.