2013లో అట్లీ దర్శకత్వం వహించిన రాజా రాణి చిత్రంతో సాక్షి అగర్వాల్ తమిళ చిత్ర పరిశ్రమలో నటిగా అరంగేట్రం చేసింది. బిగ్ బాస్ షో ద్వారా ఫేమస్ అయిన ఆయన సినిమా అవకాశాల కోసం నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్ లు చేస్తూనే ఉన్నారు.ఈ అమ్మడు తమిళ్ బిగ్ బాస్ రియాలీటి షోతో క్రేజ్ సొంతం చేసుకుంది.తాజాగా జిమ్ సూట్‌లో ఆకర్షణీయమైన పోజులు ఇచ్చిన నటి.