జబర్దస్త్‌తో నటుడు సుడిగాలి సుధీర్‌కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక బిగ్ బాస్-6 ప్రస్తుతం అంత ఆసక్తికరంగా లేదు. దీంతో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఈ తరుణంలో ఓ సరికొత్త న్యూస్ బయటికొచ్చింది. బిగ్‌బాస్ షోకు మరింత ఆదరణ తెచ్చేందుకు సుడిగాలి సుధీర్‌ను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా లోపలికి పంపనున్నట్లు ప్రచారం సాగుతోంది. రెమ్యూనరేషన్ భారీగా ఆఫర్ చేశారని సమాచారం. దీనిపై త్వరలో స్పష్టత రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa