థియేట్రికల్ ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ లతో ప్రేక్షకుల్లో ఒక రేంజు అంచనాలను ఏర్పరిచిన "ది ఘోస్ట్" మూవీ దసరా కానుకగా అక్టోబర్ ఐదవ తేదీన అంటే రేపే విడుదల కాబోతుంది.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి దూరాలైనా తీరాలైనా అనే ఎమోషనల్ రాప్ లిరికల్ వీడియో విడుదలైంది. కథలో భాగంగా, కథను చెప్పుకుంటూ వెళ్లే ఈ పాట బరువైన ఎమోషన్స్ తో కుడి ఉండేటట్టు కనిపిస్తుంది. ఈ పాటను మార్క్ కే రాబిన్ స్వరపరచగా, రోల్ రైడ, అనురాగ్ కులకర్ణి ఆలపించారు.
ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా నటించిన ఈ మూవీని సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్, శరత్ మరార్ కలిసి నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa