బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ జిమ్ వేర్ స్టన్నింగ్ పోజులతో మైండ్ బ్లాక్ చేస్తోంది. అసలైన అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. లేటెస్ట్ ఫొటోస్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.నార్త్ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సౌత్ లోనూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలోనూ గ్లామర్ పరంగా అదరగొడుతోంది. టైట్ వేర్ లో జాక్వెలిన్ వర్కౌట్ చేస్తూ నాజుకూ అందాలతో కవ్వించేలా పోజులిచ్చింది. యోగా సిట్టింగ్ పోజులో కూర్చొని ఫ్రంటూ, బ్యాక్ పరువాలతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
#JacquelineFernandez pic.twitter.com/G2U3n2WdUN
— Actress gallery (@Actressgaller18) October 7, 2022