హెబ్బా పటేల్ 2014లో వచ్చిన తిరుమనం ఎనుం నిఖా చిత్రంద్వారా తమిళ సినీరంగంలోకి అడుగుపెట్టింది. కానీ, కన్నడంలో వచ్చిన అధ్యక్ష (తొలిపరిచయం) చిత్రం మొదటగా విడుదలైంది.2014లో వచ్చిన అలా ఎలా? అనే చిత్రంద్వారా తెలుగు తెరకు పరిచయమైనా, 2015లో వచ్చిన కుమారి 21ఎఫ్ హెబ్బా పటేల్ కు గుర్తింపునిచ్చింది.హేబా పటేల్ ఇప్పుడు జోరుమీదుంది. సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంది. వరుసగా ఫోటో షూట్లు చేస్తూ నెటిజన్లకి బ్యాక్ టూ బ్యాక్ కనువిందు చేస్తుంది. తన ఘాటైన అందాలతో నెటిజన్లపై దాడి చేస్తుంది. ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. హేబా పటేల్ తాజాగా ఎల్లో శారీలో మెరిసింది. పసుపు పచ్చ చీరలో తన పరువాలు చూపిస్తూ రెచ్చగొడుతుంది. పర్పుపై పరువాల విందు వడ్డిస్తుంది. తన ఎద సంపదని సూర్యుడి వెలుగుల్లో చూపిస్తూ రచ్చ చేస్తుంది. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది.