హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. ఇటీవల రకుల్ కి ఆఫర్స్ తగ్గినప్పటికీ అభిమానుల్లో ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో రకుల్ ఎప్పుడూ తన గ్లామర్ పిక్స్ తో సర్ ప్రైజ్ లు ఇస్తూనే ఉంటుంది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన అందాల ఒంపులు ప్రదర్శిస్తున్న పిక్స్ వైరల్ గా మారాయి. శరీరానికి అతుక్కుపోయిన రెడ్ డ్రెస్ లో రకుల్ ఘాటైన మిర్చిలగా స్టైలిష్ గా ఇస్తున్న ఫోజులు రచ్చ చేస్తున్నారు.
Ravishing Rakul Preet
#RakulPreetSingh #RakulPreet pic.twitter.com/CHjnyhLhWR
— Sreedhar Sri (@SreedharSri4u) October 17, 2022