యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనన్యపాండే ప్రస్తుతం బాలీవుడ్ లో దూసుకుపోతోంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. అతి తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో అనన్య పాండే ఒకరని చెప్పొచ్చు. 2019లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’తో వెండితెరకు పరిచయం అయ్యిందీ బ్యూటీ. కేవలం మూడేండ్లలో ఏకంగా స్టార్ హీరోయిన్ల సరసన నటించేలా అవకాశాలను దక్కించుకుంటంది. నార్త్ ఆడియెన్స్ కు ఎంతగానో పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ సౌత్ ఆడియెన్స్ పైనా ఫోకస్ పెట్టింది.ఈ ఫొటోల్లో అనన్య ట్రెడిషన్ లుక్ లో దర్శనమిచ్చింది. సంప్రదాయ దుస్తులు ధరించినా గ్లామర్ విందులో మాత్రం ఎక్కడా తగ్గలేదీ బ్యూటీ. డీప్ కట్ బ్లౌజ్ లో క్లీవేజ్ అందాలను చూపిస్తూ కుర్రాళ్ల మతిపోగొట్టింది. అందాలను ప్రదర్శిస్తూ మతిపోయేలా ఫొటోలకు పోజులిచ్చింది.
Beauty Ananya Panday #ananyapanday #ananyapandey #ananya #ananyapandeyhot #ananyapandeyofficial #ananyapandaylove #ananyapandayfc #actress #bollywood #actresspics #ananyapandayhot #avevyo #avevyo_official #teamavevyo pic.twitter.com/AqY76C78gY
— Avevyo (@avevyo_official) October 22, 2022