హాట్ హీరోయిన్ మెహరీన్ తెలుగు తెరపై కనువిందు చేసింది. సోషల్ మీడియాలో రచ్చ చేసింది. కొంత గ్యాప్‌తో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుంది. తన లేటెస్ట్ గ్లామర్ ఫోటోలతో ఆద్యంతం కట్టిపడేస్తుంది. మెహరీన్ చాలా గ్యాప్‌తో అభిమానులను అలరించేందుకు వస్తుంది. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో సందడి చేసింది. లేటెస్ట్ ఫోటో షూట్‌తో హల్‌చల్ చేసింది. స్లీవ్ లెస్ గౌన్‌లో అదిరిపోయే పోజులిచ్చింది. ట్రెడిషనల్ లుక్లో ఆమె పంచుకున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Beautiful #Mehreen adding perfect Diwali sparkle to our feed!! #MehreenPirzada @Mehreenpirzada #TeluguFilmNagar pic.twitter.com/pwRG78pmNY
— Telugu FilmNagar (@telugufilmnagar) October 21, 2022