సుమంత్ నటించిన బోణి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయి.. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం 13 ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్న ముద్దుగుమ్మ కృతి కర్బంద. పవన్ కళ్యాణ్ తీన్ మార్.. రామ్ చరణ్ బ్రూస్లీ సినిమాలతో పాటు హిందీలోనూ కొన్ని సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. అయినా కూడా స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. కానీ హాట్ ఫోటోషూట్స్ మాత్రం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటుంది.
Alluring @kriti_official #KritiKharbanda #TamilCinema #Indiaglitz
For more images at https://t.co/hmoZcC1W5j pic.twitter.com/zFcGXPtQAQ
— IndiaGlitz - Tamil (@igtamil) October 21, 2022