ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలకృష్ణ "వీరసింహారెడ్డి" పై లేటెస్ట్ ఇంటరెస్టింగ్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 27, 2022, 03:33 PM

డైరెక్టర్ గోపీచంద్ మలినేని - నటసింహం నందమూరి బాలకృష్ణ కలయికలో "వీరసింహారెడ్డి" అనే పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే కదా.


ఇటీవలే ఈ మూవీ టైటిల్ ఎనౌన్స్మెంట్ జరిగింది. ఈ మేరకు విడుదలైన మోషన్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తుంది. షూటింగ్ అంతిమ దశలో ఉన్న ఈ మూవీ కి సంబంధించిన ప్రస్తుత షెడ్యూల్ వెంకట్ మాస్టర్ సూపర్ విజన్ లో జరుగుతుందట. హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ ను  ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తున్నారట.


శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కావడానికి రెడీ అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa