సీనియర్ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ KS చిత్రగారు పాడిన 'అమ్మ మనసు' పాట ప్రోమో కొంతసేపటి క్రితమే విడుదలైంది. ఈ పాట గీతసాక్షిగా సినిమా లోనిది. గోపీసుందర్ స్వరపరిచిన ఈ పాట రేపు సాయంత్రం ఐదింటికి విడుదల కాబోతుంది.
చేతన్ రాజ్ కథ అందించి, నిర్మించిన ఈ చిత్రానికి ఆంథోనీ మట్టిపల్లి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. రీసెంట్గానే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంది. అతి త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చెయ్యనున్నారు.
ఈ సినిమాలో ఆదర్శ్, చైత్రశుక్ల జంటగా నటించారు. శ్రీకాంత్ అయ్యంగార్, అనితా చౌదరి, రాజా రవీంద్ర కీలకపాత్రల్లో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa