నటసింహం నందమూరి బాలకృష్ణ గారు డైరెక్టర్ అనిల్ రావిపూడి గారితో చెయ్యబోతున్న సినిమాకు సంబంధించి ఈ రోజు బిగ్ అప్డేట్ రాబోతుందని జరిగిన ప్రచారం మేరకు కొంతసేపటి క్రితమే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చి నందమూరి అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ మేరకు రేపు ఉదయం 09:36 నిమిషాలకు హైదరాబాద్ లో NBK 108 సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు లాంఛనంగా జరగబోతున్నాయి.
థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యంగ్ హీరోయిన్ శ్రీలీల కీరోల్ లో నటిస్తుందన్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa