ప్రముఖ నటుడు కృష్ణ జి.రావు కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కేజీఎఫ్ మొదటి భాగంలో ఒక ఫైట్ సీన్ ముందు ఈ తాత అంధుడిగా కనిపిస్తాడు.ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో దీంతో అతడికి ఆఫర్లు క్యూ కట్టాయి. ఇంతలో ఆరోగ్యం విషమించడంతో మృతి చెందాడు. కాగా కృష్ణ జి రావు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, ప్రొడక్షన్ మేనేజర్‌గా, స్టోరీ రైటర్‌గా పనిచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa