ట్రెండింగ్
Epaper    English    தமிழ்

USA లో మ్యాజికల్ $1M మార్క్ అందుకున్న హిట్ 2..!!

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 12, 2022, 10:20 AM

అడివిశేష్ నటించిన కొత్త చిత్రం హిట్ 2 USA బాక్సాఫీస్ వద్ద వన్ మిలియన్ డాలర్ మార్క్ ను అందుకుంది. మేజర్ సినిమాతో ఈ ఏడాది మొదట్లో USA లో వన్ మిలియన్ మార్క్ మూవీని తొలిసారిగా అందుకున్న శేష్ ఈ ఏడాదిలోనే హిట్ 2 తో రెండో వన్ మిలియన్ మార్క్ మూవీ ని తన పేరు మీద నమోదు చేసుకోవడం విశేషం.


శైలేష్ కొలను డైరెక్షన్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, రావు రమేష్, తనికెళ్ళ భరణి, శ్రీనాథ్ మాగంటి, కోమలీ ప్రసాద్ ముఖ్యపాత్రలు పోషించారు. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నాచురల్ స్టార్ అని ఈ సినిమాను నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa