యువతలో సపరేట్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న బ్యూటీ హెబ్బా పటేల్. స్టార్ హీరోయిన్ గా ఎదగనప్పటికీ ఆమెకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హెబా పటేల్ కుమారి 21 ఎఫ్ చిత్రంతోనే యువతకు క్రష్ గా మారిపోయింది.హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్ల హృదయాలు దోచుకుంటూనే ఉంది. రోజు రోజుకు ఆమె గ్లామర్ పెరుగుతూనే ఉంది.
తాజాగా హెబ్బా పటేల్ ఇన్స్టాగ్రామ్ లో స్టన్నింగ్ పిక్స్ పోస్ట్ చేసింది. తళుకుమని మెరుస్తున్న బ్యూటిఫుల్ శారీలో హెబ్బా పటేల్ మతిపోగొట్టే విధంగా ఫోజులు ఇచ్చింది. నిలువెత్తు సోయగంలా హెబ్బా అందాల జడివాన కురిపిస్తోంది. కుర్రాళ్ళకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. నెమలి వయ్యారంగా నిలుచున్నట్లు హెబ్బా ఇస్తున్న ఫోజులు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. కళ్ళతోనే హెబ్బా అందాల మత్తు జల్లుతూ కుర్రాళ్లని కైపెక్కిస్తోంది.
Latest pictures of Hebah Patel #HebahPatel pic.twitter.com/RJ99pwbgjJ
— Deccan Delight (@DeccanDelight) December 15, 2022
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa