బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ త్వరలోనే కోలీవుడ్‌లో అరంగేట్రం చేయనుంది. ఏకంగా స్టార్ హీరో సూర్య సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసిన దిశా సూర్య42 ఆర్ వీ రెడీ ఫ్యాన్స్‌ని టీజ్ చేసింది. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక హిందీలో ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి యోధ అనే సినిమాలోనూ దిశా నటిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa