పవన్ బ్యూటీ అనన్య నాగళ్ల తన సన్నజాజి నడుముతో తెలుగు కుర్రాళ్ల లోకాన్ని ఊపేస్తుంది. నాభి అందాలతో చెమటలు పట్టించే ఈ భామ ఈ సారి సైడ్ అందాలతో మరింత పిచ్చెక్కిస్తుంది. `వకీల్ సాబ్` బ్యూటీగా పాపులర్ అయిన అనన్య నాగళ్ల ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హాట్ ట్రీట్ ఇచ్చింది. తన ట్రెండీ వేర్‌లో అందాల ఆరబోతకు బౌండరీలు బ్రేక్ చేసింది. సైడ్ లో నడుము వొంపులు, బ్యాక్ అందాలను చూపించింది. ఫ్రంట్‌లో విరహంతో కూడిన పోజులిచ్చింది.
నడుము అందాల, బ్యాక్ సోయగాలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుందీ తెలంగాణ పోరి. అనుష్క శెట్టిని పోలిన నడుముతో టాలీవుడ్‌ని షేక్ చేస్తుందీ అనన్య నాగళ్ల. ఆమె నడుము అందాలు చూపిస్తే కుర్రాళ్ల లోకమంతా పిచ్చెక్కిపోవాల్సిందే. ఆమె అందాల వర్షంలో తడిసి ముద్దవ్వాల్సిందే. అంతగా అందాలను ఆరబోతకి గేట్లు ఎత్తేసిన ఈ హాట్ హీరోయిన్ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న విషయం తెలిసిందే.
Sizzling Beauty #AnanyaNagalla#tollywoodactress #vega #entertainment #vegaentertainment pic.twitter.com/fBgvrbfz1t
— Vega Entertainment (@vegaent) December 19, 2022