యంగ్ హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కొత్త మూవీ ఇస్మార్ట్ శంకర్ లాంచనంగా ప్రారంభమైంది.. ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఈరోజు హైదరాబాద్ లో నిర్వహించారు..ఈ మూవీకి పూరి జగన్నాధ్ నిర్మాత, ఛార్మి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు..మణి శంకర్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ మూవీల నటించే నటీనటుల వివరాలు చిత్ర యూనిట్ త్వరలో ప్రకటించనుంది.. ఈ రోజు జరిగిన పూజా కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa