జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'నెరు' అనే టైటిల్ ని లాక్ చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని CBFC నుండి U/A సర్టిఫికేట్ పొందినట్లు సమాచారం.
ఈ సినిమాలో మోహన్ లాల్ క్రిమినల్ లాయర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాని డిసెంబర్ 21న విడుదల కానుంది. ఈ సినిమాలో ఆంటోని పెరుంబావూర్ మరియు ప్రియామణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నెరు చిత్రాన్ని మోహన్‌లాల్ స్వంత బ్యానర్ ఆశీర్వాద్ సినిమాస్ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa