బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కు లండన్ కు చెందిన ఫిలాంట్రోఫి విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేసింది. కాగా ఈ గౌరవం ఇచ్చినందుకు షారుక్ విశ్వవిద్యాలయంకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యువేషన్ పూర్తి చేసిన విద్యార్థులందరకూ షారుక్ బెస్ట్ విషస్ తెల్పారు. కాగా గతంలో షారుక్ ఖాన్ యూనివర్సిటీ అఫ్ బెడ్ఫోర్డ్ షైర్, యూనివర్సిటీ అఫ్ ఎడింబర్గ్ ల నుంచి గౌరవ డాక్టరేట్ లు అందుకున్నారు. షారుక్ కు చెందిన మీర్ ఫౌండేషన్ సంస్థ యాసిడ్ బాధితులకు అండగా పనిచేస్తోన్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa