కల్కి 2898 AD బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొమ్మిది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.800 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఓ సరికొత్త పోస్టర్ ద్వారా తెలియజేసింది. ఇక ఓవరాల్‌గా చూసుకుంటే కల్కి సినిమా బిజినెస్ రూ.370 కోట్లు జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం గ్రాస్ రూ.800 కోట్ల అని చిత్ర బృందం తెలిపింది. అంటే ఈ లెక్కన ఇప్పటికే రూ.400 కోట్ల షేర్ వచ్చేసినట్లే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa