తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మీ అంటే తెలియనివారుండరంటే అతిశయోక్తికాదు. అంత పాపులర్ ఈ భామ. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. ఆ మద్య రష్మీ నటించిన 'గుంటూరు టాకీస్' కేవలం రష్మీ పేరు..తన అందచందాలతోనే హిట్ అయ్యిందని చెబుతారు..ఆమె అభిమానులు. అయితే రష్మీ వీలున్నప్పుడల్లా..హాట్ ఫోటోషూట్‌లు చేస్తూ..కుర్రకారు మతిపోయేలా చేస్తోంది.ఇలా ఆ చీరకట్టుతో అభిమానుల హృదయాలను చుట్టేసింది ఈ భామ. ప్రస్తుతం ఈ అమ్మడి సినిమాల గురించి త్వరలోనే అప్డేట్ వస్తుందేమో చూడాలి మరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa