ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘పుష్ప-2’ రన్ టైం 3.15 గంటలు?

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 26, 2024, 02:11 PM

డిసెంబర్ 5న విడుదల కాబోతున్న ‘పుష్ప-2’ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చేసింది. ఈ మూవీ రన్ టైమ్ 3.15 గంటలు అని సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరో 9 రోజుల్లో థియేటర్లలోకి రానున్న ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్, రష్మిక హీరో, హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకుడు. ఫాజిల్, రావు రమేష్, తదితరులు నటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa