హీరో శివకార్తికేయన్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ చిత్రంలో (SK23) నటిస్తున్నారు. సోమవారం శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ‘మదరాసి’గా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుపుతూ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు,తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. గ్లింప్స్ లో హై-ఆక్టేన్ యాక్షన్ డ్రామాను సూచిస్తుంది. కథాంశం యొక్క వివరాలు ఇంకా వెల్లడి కానప్పటికీ, మొదటి గ్లింప్స్‌లోని విజువల్స్ ప్రకారం ఈ చిత్రం స్పై థ్రిల్లర్‌గా కనిపిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa