ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏ క్షణంలోనే సినిమాలకి గుడ్ బై చెప్పొచ్చు : విజయ్ దేవరకొండ

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2019, 09:23 PM

తానూ ఏ క్షణంలోనే సినిమాలకి గుడ్ బై చెప్పోచ్చునని అన్నారు హీరో విజయ్ దేవరకొండ .. అయన తాజా సినిమా డియర్ కామ్రేడ్ సినిమా ప్రచారంలో భాగంగా ఆయన ఈ కామెంట్స్ చేసారు . నాకు సినిమాలపైన ఎప్పుడు బోర్ కొడితే అప్పుడే సినిమాల నుండి తప్పుకుంటాను అని అన్నారు . ఇక పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి మరో ఐదేళ్ళ తర్వాత అని విజయ్ సమాధానం ఇచ్చారు. పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సినిమాలు విజయ్ కి మంచి గుర్తింపుని తీసుకువచ్చాయి . దీనితో డియర్ కామ్రేడ్ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి . ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక నటిస్తుంది . 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa